Ghibli Images: కొంపముంచే ఘిబ్లీ ట్రెండ్.. ఈ ఫొటోస్ ఎంత ప్రమాదమో తెలుసా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘిబ్లి ఇమేజ్ ట్రెండింగ్ నడుస్తోంది. నెటిజన్లు ఫొటోస్తో ఏఐని వాడి కర్టూన్ తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీ ఫేస్ ఐడెంటిటీ, డిటేల్స్ దొంగలించే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.