German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు!
హైదరాబాద్లో నిన్న జర్మన్ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నగరాన్ని సందర్శించిన తర్వాత ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
/rtv/media/media_files/2025/05/24/rgOqpFsdA74XI6eK3mRe.jpg)
/rtv/media/media_files/2025/04/02/ReQnRM6dTXUc74SSfWCH.jpg)