ఇంటర్నేషనల్రాబోయే రోజుల్లో AIతో మానవాళికి ముప్పు: గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ రాబోయే మూడు దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉన్నాయని ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ ముఖ్యమని తెలిపారు. By B Aravind 29 Dec 2024 16:02 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn