Grok Memory Feature: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ఎలాన్ మస్క్ xAI సంస్థ గ్రోక్‌కి మెమరీ ఫీచర్ అందించింది. ఇది వినియోగదారుల సమాచారాన్ని గుర్తుంచుకుని వ్యక్తిగత ప్రతిస్పందనలు ఇస్తుంది. మెమరీను యూజర్లు తొలగించే వీలు కూడా ఉంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్లో grok.com, iOS, Android యాప్‌లలో అందుబాటులో ఉంది.
/rtv/media/media_files/2025/09/16/ai-saree-trend-2025-09-16-10-07-07.jpg)
/rtv/media/media_files/2025/04/19/PSpwypupT4i7O1kWGrKD.jpg)