జైలు నుంచి విడుదలయ్యాక.. బన్నీ నేరుగా ఎక్కడికి వెళ్లారంటే?
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బయలు దేరారు. జూబ్లిహిల్స్ రోడ్ నం.45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.