ఏపీలో కొత్త వైరస్ కలకలం.. గుంటూర్లో తొలి మరణం
ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది. గుంటుర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కమలమ్మ జీబీఎస్ వైరస్ బారిన పడి ఆదివారం చనిపోయింది. ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు కమలమ్మ 10 రోజులుగా చికిత్స తీసుకుంది.