IND Vs ENG: ‘ఆ ఇద్దరు వెళ్లిపోవడానికి నువ్వే కారణం’.. గౌతమ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్!
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ పట్టు సాధించడంతో.. భారత కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా రిటైర్ కావడానికి గంభీర్ ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. కుల్దీప్ యాదవ్‌ను తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/11/16/team-india-loss-the-1st-test-fans-fire-on-coach-gautam-gambhir-2025-11-16-20-34-39.jpg)
/rtv/media/media_files/2025/07/26/gautam-gambhir-slammed-for-poor-tactics-after-england-makes-solid-mark-2025-07-26-16-05-11.jpg)