Health Tips : గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? వద్దా?
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మంచి బ్యాక్టీరియాగా పని చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.