కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే
విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు.