100 ఎకరాలు.. నెలకు రూ.40 లక్షలు | Lawrence Bishnoi Lifestyle | Salman Khan | RTV
జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జైల్లో ఉన్న లారెన్స్ కోసం తమ కుటుంబం ఏడాదికి రూ.40లక్షలు ఖర్చు చేస్తోందని అన్నారు. వారికి స్వగ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉండేదని చెప్పుకొచ్చారు.