17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. నమ్మించి మోసం చేసిన స్నేహితుడు
17ఏళ్ల దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమెను నమ్మించి కారులో అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు కూడా బాలికపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.