Revanth Reddy: సోనియా పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఓ పండుగ!
సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవన్ లో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కలిసి కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీనే అని కొనియాడారు.