Gallantry Awards: సాయుధ బలగాలకు గ్యాలంట్రీ అవార్డులు ప్రదానం చేసిన ముర్మూ
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక-2024 (ఫేజ్-1)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేశారు. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులు అందజేశారు.