Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్ బై!
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ఈ రోజు సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో కంపెనీ పెడుతున్న రూ.9,500 కోట్ల పెట్టుబడులు, ప్రభుత్వ సహాయంపై ఈ సమావేశంలో చర్చించారు.
తాత, కూతురు, మనవడు...ఇలా మూడు తరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.