Remand Report Gade Innayya: గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..ఇన్నయ్యకు వారితో సంబంధాలు
మాజీ మావోయిస్ట్ నేత, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య. అలియాస్ గాదె ఇన్నారెడ్డి పై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/01/13/fotojet-2026-01-13t163031-2026-01-13-16-31-33.jpg)
/rtv/media/media_files/2025/12/22/former-maoist-gade-innayya-arrested-2025-12-22-10-13-33.jpg)