Telangana: స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక..
అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానం వద్దకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నేతలు తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టారు.
/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gaddam-prasad-jpg.webp)