Future City: ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్.. కమిషనర్‌గా సుధీర్‌బాబు
ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తుంది. GHMC విస్తరణ,తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా వీటిని పునర్వ్యవస్థీకరించింది. శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి,ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడానికి నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.
/rtv/media/media_files/2026/01/08/fotojet-97-2026-01-08-16-07-29.jpg)
/rtv/media/media_files/2025/12/30/fotojet-47-2025-12-30-07-31-00.jpg)