Ramoji Rao, Chandrababu Bonding: రామోజీరావు, చంద్రబాబుల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీ చంద్రబాబు చేతుల్లోకి రాక ముందు నుంచీ ఇద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్టీయార్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి రావడానికి వెనుక నుంచి సహాయం చేసింది రామోజీరావే అన్న విషయం అందరికీ తెలిసిందే.
పూర్తిగా చదవండి..Chandrababu: గాడ్ ఫాదర్కు ఘన నివాళి.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర జరుగుతోంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అంతేకాదు స్వయంగా రామోజీరావు పాడెను మోసి ఆయనపై తనకున్న ప్రేమ, గౌరవాలను చాటుకున్నారు.
Translate this News: