Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఐదు పదార్థాలు తింటే డేంజర్..ఈ వ్యాధులు తప్పవు
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత టీ, కాఫీ తాగవద్దు. ఇది ఎసిడిటీని పెంచుతుంది. మార్నింగ్ స్పైసీ బ్రేక్‌ఫాస్ట్ వద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు కూడా ఉదయం తినకూడదు. దీని వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే పెరుగు తినడం వల్ల ఎసిడిటి సమస్యలు వస్తాయి.