/rtv/media/media_files/2024/11/28/fruitjuice1.jpeg)
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువగా పళ్ల రసాలు తాగుతుంటారు. అయితే మార్కెట్లో లభించే కల్తీ పండ్ల రసాలు తీవ్ర రోగాలకు కారణమవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/28/fruitjuice4.jpeg)
దుకాణదారులు ఎక్కువ లాభం పొందడానికి, పండ్ల రసాలు తాజాగా ఉంచడానికి కల్తీకి పాల్పడుతుంటారు.
/rtv/media/media_files/2024/11/28/fruitjuice7.jpeg)
తరచుగా రసంలో ఎక్కువ నీరు కలుపుతారు. సహజ పండ్ల రసాలలో చక్కెర లేదా సాచరిన్ వంటి వాటిని కలుపుతారు.
/rtv/media/media_files/2024/11/28/fruitjuice6.jpeg)
పండ్ల రసాన్ని కలర్ఫుల్గా మార్చడానికి కృత్రిమ రంగులను కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో హానికరం
/rtv/media/media_files/2024/11/28/fruitjuice8.jpeg)
ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు.
/rtv/media/media_files/2024/11/28/fruitjuice5.jpeg)
మార్కెట్లో లభించే పండ్ల రసాలను తాగకుండా చూసుకోండి. దుకాణదారుడు ముందుగా ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని అందిస్తే దానిని తాగవద్దు. ఎక్కువ కాలం ఉంచితే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.