Friendship Day 2025: స్నేహమంటే ఇదేరా.. మనస్సుకు ఆనందాన్నిచే స్టోరీ మీ కోసం..
స్నేహితులు మనిషి జీవితంలో ఒక భాగం. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుంటారు. 2025 ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం.