Summer Cool: ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఈ చిన్న చిట్కాతో మీ వాటర్ కూల్ అయిపోతుంది!
వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే ఇన్సులేటెడ్ బాటిళ్లను ఉపయోగించవచ్చు. ఈ బాటిల్లో నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు కూలర్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు. ఇక మట్టి కుండ అయితే అన్నిటికంటే బెస్ట్.