Free LPG Cylinders : దీపావళి బంపర్ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు!
టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.