ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాలని జపాన్ ప్రభుత్వం చెప్పింది.పని ఒత్తిడిని తగ్గించుకుని.. మిగతా రోజుల్లో కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచిస్తోంది.తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచడంలో భాగంగానే జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.