BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు!
కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్లతో భూమి కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Santosh-Kumar-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/3-11-jpg.webp)