Komatireddy Ventak Reddy: నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక సమావేశం
నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన వేముల వీరేశం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది
/rtv/media/media_files/2024/11/24/fs3reSxAZ9htLtLx1bpT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-57-jpg.webp)