Raja Singh: జగన్ పై రాజాసింగ్ సంచలన ఆరోపణలు.. కన్వర్ట్డ్ క్రిస్టియన్ అంటూ!
కన్వర్ట్డ్ క్రిస్టియన్ అయిన మాజీ సీఎం జగన్ హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. రాజాసింగ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/06/22/former-cm-jagans-house-attacked-2025-06-22-18-14-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RAJASINGH-jpg.webp)