గుజరాత్లో ఏరులై పారిన ఫారిన్ లిక్కర్.. ఫాంహౌస్ పార్టీలో అమ్మాయిలు
గుజరాత్ వడోదర శివార్లలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ లిక్కర్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో 80 మందికి పైగా ప్రముఖులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దాదాపు రూ.2.91 కోట్ల విలువైన లగ్జరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2026/03/03/bloodplasma-vehicle-2026-03-03-21-44-38.jpg)
/rtv/media/media_files/2026/02/05/gujarat-2026-02-05-16-40-15.jpg)