Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తన వెనుక ఎవరున్నారు? అసలేం జరిగిందో వివరించారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.