Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి
కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు తినే ఆహరం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తక్కువగా తీసుకోవాలని నిపుణుల సూచన. హై సోడియం, క్యాల్షియం, యానిమల్ ప్రోటీన్, కెఫిన్, ఆల్కహాల్ సమస్యను తీవ్రం చేస్తాయి. ఆహారంలో ఏదైనా చేర్చే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.