పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 100 మంది విద్యార్థులకు |Naganoor | RTV
పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 100 మంది విద్యార్థులకు |Naganoor | Children gets affected by food poison by eating polluted food and CM Revantgh Reacts on this | RTV
పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 100 మంది విద్యార్థులకు |Naganoor | Children gets affected by food poison by eating polluted food and CM Revantgh Reacts on this | RTV
నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: అనకాపల్లి కైలాసపట్నంలోని అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. మరో ఇద్దరి పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్తో మరో 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొన్ని ఆహార పదార్థాలను రీ-హీట్ చేసి తింటుంటారు, తాగుతుంటారు. నూనెను మళ్లీ వేడి చేసి రీ-యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన కూడా పడవచ్చు. టీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి తరలించగా.. మిగిలిన వారికి హాస్టల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్(Muslim university campus) లోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.