కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు
చాకలి ఐలమ్మ ముని మనమరాలు, ఉద్యమ గాయని అంజలిని కుతురు దారుణంగా చంపింది. పదో తరగతి చదువుతున్న శ్రీతేజ ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా హత్య చేసింది. లవర్ శివతో కలిసి తల్లిని తలపై రాడ్తో కొట్టి గొంతు నులిమి చంపింది.
/rtv/media/media_files/2025/06/24/jeedimetla-daughter-killed-mother-case-shocking-information-2025-06-24-13-41-27.jpg)
/rtv/media/media_files/2025/06/24/girl-kills-mother-in-hyderabad-2025-06-24-10-41-07.jpeg)