Prajwal Revanna: MP అత్యాచార కేసులో ఫాంహౌస్లో దొరికిన ఆ చీర కీలకం
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో JDS మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణను స్పెషల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుకు ఓ చీర కీలక సాక్ష్యంగా మారిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.