Flipkart Offers: 26 వేల Realme ఫోన్ కేవలం 6 వేలకే.. ఫ్లిప్కార్ట్లో పిచ్చెక్కించే ఇయర్ ఎండ్ ఆఫర్!
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ కింద దుమ్ములేపే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.26 వేల విలువైన Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ.4 వేల డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే కేవలం రూ.6 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.