Aircraft Crashes: మరో భారీ ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఫైటర్ జెట్- ఇద్దరు పైలెట్లు!
మధ్యప్రదేశ్లోని శివపురి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ అదుపుతప్పింది. వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం పొలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు.