FD Interest Rates : మీకు ఈ బ్యాంకులో FD ఉందా? అయితే.. మీకో గుడ్ న్యూస్..
ఈ సంవత్సరం పది రోజులలోపే వరుసగా రెండోసారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. 300 రోజుల FDపై వడ్డీని 0.80% అంటే 6.25% నుంచి 7.05%కి పెంచింది. ఈ వడ్డీ రేట్ల పెంపుదల జనవరి 8 నుంచి అమలులోకి వచ్చింది.