BCCI: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఫైర్.. ఎందుకుంటే.!
రన్ మిషన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీ క్రికెట్కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఆతనిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం