Fish Venkat: ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!
ఫిష్ వెంకట్ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యాడని వద్దు రా మామ ఆలా చేయకు అని చెప్పినా వినే వాడు కాదని వెంకట్ స్నేహితుడు,యాక్టర్ ఆనంద్ వెల్లడించాడు. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు.