Cricket : ఈసారైనా గెలిచేనా.. ఈరోజు భారత్-సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలో టీ20, వన్డే సీరీస్ లను గెలుచుకున్న భారత్ టెస్ట్‌ల మీద కూడా కన్నేసింది.