World Cup: వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురు దెబ్బ
వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనలో పడింది. శుక్రవారం శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డట్లు బంగ్లాదేశ్ టీమ్ తెలిపింది.