సినిమాcinema: మొదటి రోజే వంద కోట్లు.. సినిమాల లిస్ట్ ఇదిగో షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని షారూక్ ఘనంగా ప్రకటించుకున్నాడు. By Vijaya Nimma 09 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn