Chennai: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!
చెన్నై శివకాశీ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/15/there-are-no-diwali-celebrations-in-those-villages-2025-10-15-07-29-26.jpg)
/rtv/media/media_files/FlwvGrizYkiUSWoZfOAF.jpg)