నీతీశ్ వ్యాఖ్యలపై మేరీ మిల్బెన్ ఫైర్.. బిహార్‌కు మహిళా సీఎం కావాలంటూ
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వివాదాస్పద 'జనాభా నియంత్రణ' వ్యాఖ్యలపై అమెరికన్ స్టార్ సింగర్ మేరీ మిల్బెన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మహిళల గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదన్నారు. నితీష్ కామెంట్స్ ను ఖండిస్తూ ఆమె నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేశారు.
/rtv/media/media_files/2025/02/26/Scls3UVG1CucWeEXXYvR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-88-1-jpg.webp)