Breaking : ఘోర అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైర్ ఇంజిన్లు!
ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలంలో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంటలు క్రమంగా భారీగా ఎగిసిపడుతున్నాయి.