నగరంలో బెంబెలేత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు..మరో రెండు ప్రమాదాలు!
హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
సముద్రంలో కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగడంతో సుమారు 3000 కార్ల బుగ్గి అయ్యాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో ఒక్కాసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన నౌకలోని వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు.