Millet: శరీరానికి ఫైబర్ అధికంగా ఉండాలా..? ఈ ఆహారాలు ట్రై చేయండి
ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ఫైబర్ అనేది మొక్కల నుంచి వచ్చే సంక్లిష్ట కార్బోహైడ్రేట్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో లభిస్తుంది. ఇవి పేగు మంటను తగ్గించడంలో, పెద్దప్రేగు క్యాన్సర్ రెండింటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.