ఇంటర్నేషనల్UK : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే! బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది. By Bhavana 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguByju's : మూతబడ్డ బైజూస్ ఆఫీసులు.. ఇంటి నుంచే ఉద్యోగులకు పని బైజూస్ కష్టాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వీటినుంచి ఈ ఎడ్టెక్ సంస్థ ఇప్పటప్పటిలో తేరుకునేలా లేదు. తాజాగా ఆర్ధిక భారం తట్టుకోలేక దేశ వ్యాప్తంగా ఉన్న బైజూస్ ఆఫీసులన్నింటినీ ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంది. By Manogna alamuru 12 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn