Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే?
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఫ్ కేరళ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకి దిగుతున్నట్లు ప్రకటించాయి.
/rtv/media/media_files/2025/01/03/1WFrHdkbH7ymk8YayHgp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Malayalam-Movies.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-4-1-jpg.webp)