Latest News In Telugu Festive Season : పండుగల సమయంలో స్వీట్లు తిన్నా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే! కొలెస్ట్రాల్ తగ్గించడానికి, చక్కెరకు బదులుగా ఖర్జూరం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా పాత్ర పోషిస్తున్న చక్కెర హాని నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి, చేయాల్సిందల్లా వీలైనంత సహజ చక్కెరను ఉపయోగించడం. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranthi 2024: రేపే మకర సంక్రాంతి...ఏ సమయంలో పాలు పొంగించాలి? పండితులు ఏం చెబుతున్నారు..!! మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు, సంక్రాంతి పూజ పాలు పొంగించాలని పండితులు చెబుతున్నారు. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharannavaratra Festivals: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామ్మను ఎంతో భక్తితో స్మరించే శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులు అమ్మవారు వివిధ అవతారాల్లో వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn