PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్ 17వ నిధుల విడుదలపై కీలక్ అప్డేట్!
పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులకు ఓ గుడ్ న్యూస్ ఈ సారి పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.